అహం కాదు జగం (Aham Kadu Jagam)
అహం కాదు జగం (Aham Kadu Jagam)
In this evocative poem, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the interconnectedness of the individual and the world. He denies the notion of isolated ego, emphasizing that one is not alone but part of a vast collective of millions. The poem invites opening one’s eyes to the flowing currents of life and recognizing the world as a friend.
నీ వొకడవే కాదు జగం
కోటాను కోట్ల జనం..!
కాదనంగ ఎవరి తరం...?
కాదు కాదు... నమ్ము నిజం...!!
కళ్ళు తెరచి కలయ జూడు
పారుతున్న ప్రవాహం చూడకున్న
చూడబోదు జగం నిన్ను నేస్తం...
కోటాను కోట్ల జనం..!
కాదనంగ ఎవరి తరం...?
కాదు కాదు... నమ్ము నిజం...!!
కళ్ళు తెరచి కలయ జూడు
పారుతున్న ప్రవాహం చూడకున్న
చూడబోదు జగం నిన్ను నేస్తం...