సంతపురి రఘువీరరావు సంతకం చేసిన బయోడేటా
raghuveerraosanthapuri.blogspot.com
సంతపురి రఘువీరరావు సంతకం చేసిన రెండు పుటల బయోడేటాను ఇక్కడ అందిస్తున్నాం. ఆయన జనన వివరాలు, హైదరాబాద్ స్వాతంత్ర్య సమరంలో భాగస్వామ్యం, జైలు జీవితం, పత్రికా ఉద్యోగాలు, సోషలిస్టు ఉద్యమం, భూదానోద్యమం, తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన బాధ్యతలు ఇందులో ఉన్నాయి. రెండో పుటలో ఆయన సంతకం ఉంది.
పత్రాలు
బయోడేటా — పుట 1
బయోడేటా — పుట 1
బయోడేటా — పుట 2 (ఆయన సంతకంతో)
బయోడేటా — పుట 2 (ఆయన సంతకంతో)
సంతపురి రఘువీరరావు, 16 నవంబరు 1932 – 5 ఫిబ్రవరి 2015.
స్వాతంత్ర్య సమరయోధుడు. పాత్రికేయుడు. తెలంగాణ ఉద్యమకారుడు. కవి.
రచనలు, జీవిత విశేషాలు: raghuveerraosanthapuri.blogspot.com

