చిత్త వృత్తి నిరోధం (Chitta Vritti Nirodham)

చిత్త వృత్తి నిరోధం (Chitta Vritti Nirodham)
In this profound verse, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the spiritual journey of human consciousness. The poem contrasts worldly indulgences and their afflictions with the healing power of yoga, portraying the yogic path as the gateway to a blissful, unattainable world free from disease, anger, greed, and delusion.
భోగాలలో మునిగి తేలు.
భోగికి రోగం మందు
రోగాలతో బాధపడే రోగికి యోగం మందు.
యోగమనే మార్గాన మనిషి యాత్ర సాగినపుడు
రోగానికి, కోపానికి లోభానికి, మోహానికి అందని
ఆనంద జగతిని ఆహ్వానిస్తుం దతనిని...!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)