తుంపిళ్ళ బలం (Tumpilla Balam)
తుంపిళ్ళ బలం (Tumpilla Balam)
In this sharp, witty verse, Santhapuri Raghuveer Rao (1932–2015) draws a timeless satire between the fortresses of past kings and today’s political theater. Once rulers relied on walls and armies, but now, leaders build castles of words and fight their battles armed only with “the power of rhetoric.”
వెనుకటి రాజులు అంతా కోటలు, గడీలు గత్తే బడాయీల
నేతలిపుడు మాటల కోటలు గట్టి
'తుంపిళ్ళ బలం' మీద లడాయీకి తయారైరి.
నేతలిపుడు మాటల కోటలు గట్టి
'తుంపిళ్ళ బలం' మీద లడాయీకి తయారైరి.