సంతపురి రఘువీరరావు సనత్‌నగర్ ఎన్నికల ప్రచార కరపత్రం — 1992
raghuveerraosanthapuri.blogspot.com
1992 సనత్‌నగర్ శాసనసభ ఉపఎన్నికలో సంతపురి రఘువీరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి ప్రచార కరపత్రం ఇది. తెలంగాణ ప్రజాసమితి పేరుతో ముద్రించిన ఈ కరపత్రంలో ఆయన చిత్రం, పలక ఎన్నికల గుర్తు ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను శాసనసభలో వినిపించాలని ఓటర్లను కోరారు. ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనాన్ని విమర్శిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను వివరించారు.
పత్రాలు
సనత్‌నగర్ ప్రచార కరపత్రం — రెండు భాగాలు కలిపిన పూర్తి చిత్రం
సనత్‌నగర్ ప్రచార కరపత్రం — రెండు భాగాలు కలిపిన పూర్తి చిత్రం
సంతపురి రఘువీరరావు, 16 నవంబరు 1932 – 5 ఫిబ్రవరి 2015.
స్వాతంత్ర్య సమరయోధుడు. పాత్రికేయుడు. తెలంగాణ ఉద్యమకారుడు. కవి.
రచనలు, జీవిత విశేషాలు: raghuveerraosanthapuri.blogspot.com
