శ్రీకృష్ణ కమిటీకి సంతపురి రఘువీరరావు సమర్పించిన విజ్ఞప్తి — 2010
raghuveerraosanthapuri.blogspot.com
2010లో సంతపురి రఘువీరరావు శ్రీకృష్ణ కమిటీకి స్వయంగా నివేదిక రాసి సమర్పించారు. హైదరాబాద్, తెలంగాణ విడదీయరానివని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఇక్కడ ఆయన చేతిరాత విజ్ఞప్తి, దాని టైపు ప్రతి, జతచేసిన నివేదిక ముగింపు పుటను అందిస్తున్నాం. టైపు ప్రతుల్లో ఆయన చేతిరాత సవరణలు కూడా ఉన్నాయి.
పత్రాలు
ఆయన చేతిరాతలో విజ్ఞప్తి
ఆయన చేతిరాతలో విజ్ఞప్తి
టైపు చేసిన విజ్ఞప్తి — చేతిరాత సవరణలతో
టైపు చేసిన విజ్ఞప్తి — చేతిరాత సవరణలతో
జతచేసిన నివేదిక ముగింపు పుట — చేతిరాత సవరణలతో
జతచేసిన నివేదిక ముగింపు పుట — చేతిరాత సవరణలతో
సంతపురి రఘువీరరావు, 16 నవంబరు 1932 – 5 ఫిబ్రవరి 2015.
స్వాతంత్ర్య సమరయోధుడు. పాత్రికేయుడు. తెలంగాణ ఉద్యమకారుడు. కవి.
రచనలు, జీవిత విశేషాలు: raghuveerraosanthapuri.blogspot.com


