ప్రశ్నోపనిషత్ (Prashnopanishat)
ప్రశ్నోపనిషత్ (Prashnopanishat)
In this introspective poem, Santhapuri Raghuveer Rao (1932–2015) embraces the wisdom of unanswered questions and the human quest for understanding. Echoing the spirit of the Upanishads, Rao meditates on the nature of self, time, and the ungraspable mysteries behind what is before and what follows. A poetic journey into the heart of wonder and philosophical inquiry.
ఎఱుగలేను ఏమి నేను...?
ఎఱుగు దెలుపు పెరుగువాడ...?
ఏది ముందు...? ఏది వెనుక...??
ఎవరు ముందు...? ఎవరు వెనుక...?
వెనుక ముందు ముందు వెనుక
ఊహకు అందని తిక మక...!
ఎఱుగు దెలుపు పెరుగువాడ...?
ఏది ముందు...? ఏది వెనుక...??
ఎవరు ముందు...? ఎవరు వెనుక...?
వెనుక ముందు ముందు వెనుక
ఊహకు అందని తిక మక...!