అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?)
అందము నారాధించని దెవ్వరు...? (Andamu Naradhinchani Devvaru!?)
In this lyrical meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) ponders the universal reverence for beauty and emotional resonance. He marvels at how no one can resist adoring blossoming flowers or a graceful presence, and yet asks: who can remain as serene and unshaken as a still, beautiful lake unmoved by passing winds?
విరియ బూసిన పూల లతను పూనికతో పూజించని దెవ్వరు...?
నిండైన దేహంతో ఒలుకుతున్న చూపులతో
కులికెడి తరుణిని జూచి ఉలుకు చెందని దెవ్వరు...?
కాని, ఏ గాలులకీ చెదరని
స్థిర సురుచిర సరస్సులా నిలిచే దెందరు...?
నిండైన దేహంతో ఒలుకుతున్న చూపులతో
కులికెడి తరుణిని జూచి ఉలుకు చెందని దెవ్వరు...?
కాని, ఏ గాలులకీ చెదరని
స్థిర సురుచిర సరస్సులా నిలిచే దెందరు...?