సత్యం? (Satyam?)

సత్యం? (Satyam?)
In this profound poem, Santhapuri Raghuveer Rao (1932–2015) explores the paradoxes of truth and existence. He reflects on the human journey through darkness and hunger, the spiritual essence embodied in the soul, and the sacred teachings found in the Vedas and Vedanta. This evocative verse calls upon humanity to listen deeply and witness the profound reality of life.
సత్యం? బ్రతుకనే బ్రహ్మారణ్యంలో
మానవుడను బాటసారి పోతూ ఉండగ... చీకటి..!
ఆ ఆకటి చీకటిలో ప్రాణమనే పెనుభూతం
మనిషిని మింగేసిందట
కడుపు నిండ తినేసిందట
కడుపు నిండ తిని త్రేన్చిన పులి తేల్పులే వేదాలట...!
వేదాంతపు నాదాలట...!!
వేదాలలో ప్రబోధాలు
మనిషి మనుగడకు ధర్మ సూత్రాలు...!!
పద్యంలో హృద్యంగా మహామేధ గణపతితో వ్రాయించిందట.
వింటావా మానవుడా...? కంటావా సత్యం...??

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)