మొదటికె మోసం (Modatike Mosam)
మొదటికె మోసం (Modatike Mosam)
With incisive irony, Santhapuri Raghuveer Rao (1932–2015) distills the enduring cycle of broken promises in politics and society. A timeless Telugu satire shining light on democracy, trust, and regret.
సీటు కొఱకు ఓటు నడిగిన మాటకారిని నమ్మి మనం మాట మీద ఓటిస్తే
మొదటికె మోసం వచ్చెను ఘాటు ఘాటు మాటలన్ని హాటు హాటు ఆవిరియై
ఎటు పోయెనొ ఏమొ గాని అందా ‘అయిసై' పోయెను.
మన మిచ్చిన మన ఓటే బల్లెపు పోటై పొడువగ
ఎవనికి జెప్పుక ఏడ్తాం దేనితొ కొట్టుక చస్తాం.
రోజు రోజుకూ...!
మొదటికె మోసం వచ్చెను ఘాటు ఘాటు మాటలన్ని హాటు హాటు ఆవిరియై
ఎటు పోయెనొ ఏమొ గాని అందా ‘అయిసై' పోయెను.
మన మిచ్చిన మన ఓటే బల్లెపు పోటై పొడువగ
ఎవనికి జెప్పుక ఏడ్తాం దేనితొ కొట్టుక చస్తాం.
రోజు రోజుకూ...!