భారతాంధ్ర (Bharatandra)

భారతాంధ్ర (Bharatandra)
A moving tribute by Santhapuri Raghuveer Rao (1932–2015) reflecting on the emotive pulse of Andhra Pradesh, evoking vivid imagery of the fertile land, its nurturing river Godavari, and the mixed emotions of joy and sorrow within the hearts of its people during times of change and hope. This poem captures the profound relationship between motherland and her children, immersed in cultural pride and poignant tears.
భారతాంధ్ర
భారతావని బిడ్డ ఆంధ్రమాతకు
నేడు ఆనంద సమయాన కళ్ళు చెమ్మగిల్లెనేమి...!
నందనుల పరవళ్ళు పరవశం గొలిపెనా...?
మందభాగ్యుల చూసి లోలోన కుమిలెనా...?
చెమ్మగిలిన కళ్ళు బొట బొటా రాలగా
గోదావరీ తల్లి గొప్పగా ఉప్పొంగె...
హర్ష మతిశయించ అశ్రువులు రాలెనా...?
దుఖ మతిశయించ కన్నీరు కారెనా...?
(ఆంధ్రావతరణం ' సందర్భంగా)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

అహం కాదు జగం (Aham Kadu Jagam)