పోస్ట్‌లు

Social Commentary లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మానవత్వం (Humanity)

మానవత్వం (Humanity) In this profound and contemplative verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the essence of humanity, compassion, and generosity. He emphasizes that without heart, kindness, and giving, labels like ‘human’ or ‘good’ lose their meaning, and even fire cannot consume what lacks substance. మనసన్నది లేని వాణ్ణి 'మనిషి' అని అనడం తగదు దయ అన్నది లేని వాణ్ణి 'దయ్యం' అనడం భావ్యం దానం చెయ్యని పీచుకు దహనాని'కి నిప్పుండదు.

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi)

కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi) In this poignant poem, Santhapuri Raghuveer Rao (1932–2015) captures the societal turmoil caused by confusion and misinformation. Highlighting the distress and fatigue among people caught between truths and falsehoods, the poem is a powerful reflection on public unrest and the chaos of conflicting narratives. ఇజా యిజాల మధ్య నిజా నిజాలు సుంత అయిన తెలియలేక జనం గిజా గిజా కొట్టుకుంటూ బేజారై పోతున్నది

జనం (The people)

నినాదం (Ninadam) In this poem, Santhapuri Raghuveer Rao (1932–2015) critically examines the notion of “the people” (జనం), contrasting public slogans and collective aspirations with real action and responsibility. The poem questions who truly leads, who follows, and how touted ideals can often be separated from day-to-day reality. జనం పేరు జపం చేసి ఘనంగాను తపం చేసి జనం తద్దినం కోసం ఎదిరి చూచు జనమెంతో...!? మనమె ప్రధానమ్ముగాని జనము నడుగు వాడెవడు...? 'జనం' పదం వేరు గాని మనం కోరు ఊరు వేరు...