కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi)
కన్ఫ్యూజన్ ముట్టడి (Confusion Muttadi)
In this poignant poem, Santhapuri Raghuveer Rao (1932–2015) captures the societal turmoil caused by confusion and misinformation. Highlighting the distress and fatigue among people caught between truths and falsehoods, the poem is a powerful reflection on public unrest and the chaos of conflicting narratives.
ఇజా యిజాల మధ్య నిజా నిజాలు సుంత అయిన
తెలియలేక జనం గిజా గిజా కొట్టుకుంటూ
బేజారై పోతున్నది
తెలియలేక జనం గిజా గిజా కొట్టుకుంటూ
బేజారై పోతున్నది