జనం (The people)

నినాదం (Ninadam)
In this poem, Santhapuri Raghuveer Rao (1932–2015) critically examines the notion of “the people” (జనం), contrasting public slogans and collective aspirations with real action and responsibility. The poem questions who truly leads, who follows, and how touted ideals can often be separated from day-to-day reality.
జనం పేరు జపం చేసి ఘనంగాను తపం చేసి
జనం తద్దినం కోసం ఎదిరి చూచు జనమెంతో...!?
మనమె ప్రధానమ్ముగాని జనము నడుగు వాడెవడు...?
'జనం' పదం వేరు గాని మనం కోరు ఊరు వేరు...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)