అంతః శత్రువు (Antah Shatruvu)
అంతః శత్రువు (Antah Shatruvu)
In this compact yet powerful reflection, Santhapuri Raghuveer Rao (1932–2015) warns us that the true enemy often lurks within. With vivid imagery, he likens our nurturing of inner negativity to feeding milk to a venomous serpent, urging readers toward self-awareness and vigilance against inner threats.
పేల్చి వేయబూనె నిపుడు మన శత్రువు మనలోనే మనుతునని గమనించక
విష సర్పానికి క్షీరం కుడుపుచు మనుచునున్నాము.
విష సర్పానికి క్షీరం కుడుపుచు మనుచునున్నాము.