భవ మగ్నులు (Bhava Magnulu) - Ignorants

భవ మగ్నులు (Bhava Magnulu)
This powerful poem by Santhapuri Raghuveer Rao (1932–2015) critiques blindness to reality and folly among people trapped in ignorance. It calls for awakening—only then can truth and light emerge from the depths of confusion and turbulent emotions.
ముక్కు కొసను చూడలేని మూర్ఖాగ్రేసరులం
మనము మూట ముల్లె ముఖ్యమని
మూఢులమై పోయినాము.
మెలకువతో మెలగినపుడె వెలుగు జూడగలం..
నిజం.
ఖలుల వలెను చెలగి యాడ జలధి సుడుల మునుగుదుము...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)