కావ్యం
కావ్యం (Kavyam)
In this contemplative verse, Santhapuri Raghuveer Rao (1932–2015) reflects on the essence of poetry. The poem asserts that true poetry—lyrical or prose—touches the heart and is defined by its clarity and emotional resonance, not its form. It is a timeless celebration of the universality and depth of Telugu kavya.
విద్యుద్వేగంతో ఎదుటి వాని హృది జొచ్చే
పద్యమైనా గద్యమైనా శ్రావ్యము, సుగ్రాహ్యమైనదే
కావ్యమనుటయె భావ్యమగును
కేమి లోపము...?
కావ్య వస్తువు విశ్వమంతా కావ్యమయమే...!
పదాల పంచాయితీలో భావం పాలే తెగదు…
పద్యమైనా గద్యమైనా శ్రావ్యము, సుగ్రాహ్యమైనదే
కావ్యమనుటయె భావ్యమగును
కేమి లోపము...?
కావ్య వస్తువు విశ్వమంతా కావ్యమయమే...!
పదాల పంచాయితీలో భావం పాలే తెగదు…