ఎడారి కడుపులో.... (Edari Kadupulo....)
ఎడారి కడుపులో.... (Edari Kadupulo....)
In this evocative meditation, Santhapuri Raghuveer Rao (1932–2015) likens the world to a boundless desert—dunes of sand, unmarked paths, tempests, and the relentless journey of life. Through stunning imagery, he reflects on how countless caravans—of knowledge, art, and civilizations—have traveled and come to rest in this endless Sahara of existence.
ఈ ప్రపంచ మొక ఇసుక ఎడారి
నడచిన త్రోవ నడువని దారి
తుఫాను గాడ్పుల పరిణామ మెగడ
ఎడారి దిబ్బ దిబ్బ ఎడారి...
కారవాసులకు కారవానులు ఈ సహారాలో పయనించినవి
విద్యలు కళలు సంస్కృతులెన్నో ఈ సహారాలో శయనించినవి.
నడచిన త్రోవ నడువని దారి
తుఫాను గాడ్పుల పరిణామ మెగడ
ఎడారి దిబ్బ దిబ్బ ఎడారి...
కారవాసులకు కారవానులు ఈ సహారాలో పయనించినవి
విద్యలు కళలు సంస్కృతులెన్నో ఈ సహారాలో శయనించినవి.