మార్పు (Marpu)
మార్పు (Marpu)
In these succinct yet profound lines, Santhapuri Raghuveer Rao (1932–2015) expresses a ripple effect of change: as hearts change, so do individuals, communities, and eventually the world. But he reminds us—when we stray from the right path, consequences ("karma") inevitably follow.
మనసు మారితే మనిషి మారును
మనిషి మారితే జనం మారును
జనం మారితే జగం మారును
క్రమం తప్పితే 'ఖర్మం' మూడును.
మనిషి మారితే జనం మారును
జనం మారితే జగం మారును
క్రమం తప్పితే 'ఖర్మం' మూడును.