రాతియుగంలోన మనిషి (Ratiyugamlo Manishi)

రాతియుగంలోన మనిషి (Ratiyugamlo Manishi)
In this incisive poem, Santhapuri Raghuveer Rao (1932–2015) journeys through human history—from the Stone Age to the atomic age—to reflect on how mankind trades one illusion for the next. With every era, inner values and meaning seem to recede, while materialism and mechanization dominate. A philosophical contemplation on progress, loss, and the elusive search for true fulfillment.
రాతియుగంలోన మనిషి పరమార్థం ఎఱుగలేక రాయి రప్ప పూజిస్తే
పుట్టి పెరిగినట్టి గడ్డ లోహ యుగంలో మానవునికి లోభ గుణం ఎక్కువాయె..
ఏ యుగమ్మునైన గాని 'మెషిన్' యుగం లోన మనిషి 'యంత్ర' దాసుడై పోయెను
ఒకటయితే కనిపించును పరమార్థం ఏమొ గాని పరమాణువు యుగంలోన “పరిమార్థం” తప్ప లేదు
ఎవని చూచినా పాపపు చూపులే!
ఏవి చూచినా లోభపు రూపులే!
ఏమి మర్మమో...? ఏమి ఖర్మమో!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Man Who Created the Leaders Who Created Telangana — Santhapuri Raghuveer Rao, Freedom Fighter and Senior Journalist

భారతాంధ్ర (Bharatandra)

అహం కాదు జగం (Aham Kadu Jagam)